Saturday, April 9, 2011

CHELIYA CHELIYA--GHARSHANA

నాకెంతో ఇష్టమైన పాట ఇది..
ఆర్తితో  నిండిన  ఆ ప్రేమికుని వేదన   చూశారా!
ఆ ప్రేయసి జీవితమే ధన్యం కదా..
ఇటువంటి ప్రేమ నిజజీవితంలో సాధ్యమా?