Deep relations are not built by forcing others to understand you .. but by giving them the confidence that you have understood them... --confident girl...
ప్రాణం కన్న మిన్నగా భావించి,ప్రేమించిన ప్రియుని పొందలేక పొందిన భర్తతో జీవిస్తూ
తరచు ప్రియుని భర్త ప్రాణస్నేహితునిగా చూస్తూ నిజం దాచుకోలేక బయటికి చెప్పలేక ఆమె బాధ ..అబ్బో! ముఖేష్ గళంలో షైలేంద్ర సాహిత్యం..నిజంగా కన్నులు చెమరించేను కదా!