స్నేహంకి అర్ధం ఏమిటి?
ప్రాణం కన్న మిన్నగా భావించి,ప్రేమించిన ప్రియుని పొందలేక పొందిన భర్తతో జీవిస్తూ
తరచు ప్రియుని భర్త ప్రాణస్నేహితునిగా చూస్తూ నిజం దాచుకోలేక బయటికి చెప్పలేక ఆమె బాధ ..అబ్బో!
ముఖేష్ గళంలో షైలేంద్ర సాహిత్యం..నిజంగా కన్నులు చెమరించేను కదా!
snEhaMki ardham EmiTi?
praaNam kanna minnagaa bhaaviMci,prEmiMcina priyuni pomdalEka pomdina bhartatO jIvistU
taracu priyuni bharta prANasnEhitunigaa cUstU nijam daacukOlEka bayaTiki ceppalEka Ame baadha ..abbO!
mukhESh gaLamlO ShailEMdra saahityam..nijamgaa kannulu cemarimcEnu kadaa!
No comments:
Post a Comment